Big News Big Debate:  ఎన్టీఆర్‌కు ప్రేమతో.. లైవ్ వీడియో

Big News Big Debate: ఎన్టీఆర్‌కు ప్రేమతో.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Sep 06, 2022 | 7:37 PM

పవర్‌ కోసం స్టార్లకు బీజేపీ వల వేస్తోందా? పవన్‌తో దోస్తీ ఉన్నా యంగ్‌టైగర్‌ అవసరం ఏంటి? సోము వీర్రాజు వీరలెవల్‌ పొగడ్తలు ఎందుకు? ఎన్టీఆర్‌ను కాషాయం ముగ్గులోకి దింపుతున్నారా?

Published on: Sep 06, 2022 07:37 PM