రూ.2లక్షలతో మొదలై రూ.75కోట్లకు ఎదిగిన ముగ్గురు మిత్రులు !!
వ్యాపారం అంటే అందరికి అంత సులువు కాదు. కలిసి వచ్చిందంటే కోట్లు.. లేదంటే పాతాళమే.. అయితే, ముగ్గురు కాలేజ్ మిత్రలకు ఆన్‌లైన్ బేకరి వ్యాపారం కోట్లు కుమ్మరిస్తోంది.
వ్యాపారం అంటే అందరికి అంత సులువు కాదు. కలిసి వచ్చిందంటే కోట్లు.. లేదంటే పాతాళమే.. అయితే, ముగ్గురు కాలేజ్ మిత్రలకు ఆన్‌లైన్ బేకరి వ్యాపారం కోట్లు కుమ్మరిస్తోంది. కేవలం 2 లక్షల రూపాయలతో మొదలైన వారి వ్యాపారం.. అంచెలంచెలుగా విస్తరించుకుంటూపోతూ ఇప్పుడు 75కోట్ల రూపాయల టర్నోవర్‌తో సాగిపోతున్నారు. గురుగ్రామ్‌లో మొదలైన వారి వ్యాపారం ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక నగరాలకు విస్తరించింది. ఢిల్లీకి చెందిన హిమాన్షు చావ్లా, శ్రేయ్ సెహ్‌గల్, సుమన్ పాత్రా ఈ ముగ్గురు కాలేజ్ ఫ్రెండ్స్. నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. 2006-2007లో చదువు ముగిశాక కొన్నేళ్లపాటు ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. అయితే ఏదైనా సొంత వ్యాపారం ప్రారంభించాలని ఎప్పటి నుంచో భావించే ఈ మిత్రులు.. 2010లో 2 లక్షలతో ఫ్లవర్ బొకేస్ వ్యాపారం ప్రారంభించారు. వాటితోపాటు కేకులను కూడా ఆన్‌లైన్‌లో విక్రయించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి మండపంలో తండ్రిని చితకబాదిన కన్న పిల్లలు !! ఎందుకో తెలిస్తే షాకే
Viral Video: పులికే చుక్కలు చూపించిన ఎద్దు.. మామూలుగా లేదుగా !!
తలుపులకు శిలువ గుర్తులు !! దెయ్యం భయంలో ఆ గ్రామస్థులు
సైలెంట్‌గా పని కానిచ్చేశారు !! ఏం దొంగిలించారో తెలిస్తే షాక్ !!
ఇలాంటి రిస్క్ అవసరమేనా ?? బైక్ రైడర్ పై నెటిజన్లు ఫైర్ !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

