Viral Video: పులికే చుక్కలు చూపించిన ఎద్దు.. మామూలుగా లేదుగా !!
అడవిలో సింహం తర్వాత క్రూరమైన జంతువు ఏదంటే అందరూ పులి అనే చెబుతారు. ఎందుకంటే దీనికి కూడా చాలా బలం ఉంటుందంటారు.
అడవిలో సింహం తర్వాత క్రూరమైన జంతువు ఏదంటే అందరూ పులి అనే చెబుతారు. ఎందుకంటే దీనికి కూడా చాలా బలం ఉంటుందంటారు. ఆకలితో ఉన్నప్పుడు ఏ జంతువైనా దాని కంటపడితే ఆహారంగా మారిపోవాల్సిందే. ఈనేపథ్యంలో పులి వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే కింగ్ ఆఫ్ జంగిల్’ పేరున్న పులిని.. ఓ ఎద్దు చుక్కలు చూపించింది. ఈ వీడియోలో ఓ ఎద్దు ఆడవిలో రోడ్డుపై వేగంగా పరిగెడుతుంటుంది. అప్పుడే అడవిలో నుంచి వచ్చిన ఓ పులి ఎద్దుపై దాడి చేయాలని చూసింది. పులిని చూసిన ఎద్దు ఎంతమాత్రం బెదరలేదు. అంతేగాక ఎద్దు తన కొమ్ములతో పొడిచేందుకు పులిని భయపెట్టింది. దీంతో ఎద్దుని చూసి బెంబేలెత్తిన పులి తొకముడుచుకొని వెనక్కి పారిపోయింది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తలుపులకు శిలువ గుర్తులు !! దెయ్యం భయంలో ఆ గ్రామస్థులు
సైలెంట్గా పని కానిచ్చేశారు !! ఏం దొంగిలించారో తెలిస్తే షాక్ !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

