అమ్మాయిని చూసి వరుడు పరుగో పరుగు.. ఎందుకలా ??
కట్నకానుకలు తీసుకుని పెళ్లికి ముఖంచాటేసిన యువకుణ్ని వెంబడించి పట్టుకొని మరీ వివాహం చేసుకుంది ఓ యువతి. ఈ ఘటన బిహార్‌లోని నవదాలో జరిగింది.
కట్నకానుకలు తీసుకుని పెళ్లికి ముఖంచాటేసిన యువకుణ్ని వెంబడించి పట్టుకొని మరీ వివాహం చేసుకుంది ఓ యువతి. ఈ ఘటన బిహార్‌లోని నవదాలో జరిగింది. మెహకర్ గ్రామానికి చెందిన యువకుడికి, మహుళి గ్రామానికి చెందిన యువతికి 3 నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. పెళ్లి చేసుకునేందుకు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ తప్పించుకు తిరుగుతున్న యువకుడిని ఆ యువతి మార్కెట్లో చూసింది. అమ్మాయిని చూసి పరుగు అందుకున్న యువకుడిని.. ఆమె కుటుంబం వెంబడించి పట్టుకుంది. చివరికి పోలీసుల సహకారంతో ఆలయంలో వివాహం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: 40 అడుగుల ఎత్తునుంచి కుప్పకూలిన జైంట్ వీల్.. అమెరికాలో కార్తికేయ2 రికార్డులు
Published on: Sep 05, 2022 08:28 PM
వైరల్ వీడియోలు
Latest Videos