సైలెంట్‌గా పని కానిచ్చేశారు !! ఏం దొంగిలించారో తెలిస్తే షాక్ !!
ఎవరు చూడకుండా ఇతరుల వస్తువులను దొంగిలించడమంటే మాములు విషయం కాదు. తమ మైండ్‌కు పదును పెట్టి.. ఎంతో తెలివిగా.. అచి తూచి దొంగిలిస్తుంటారు.
ఎవరు చూడకుండా ఇతరుల వస్తువులను దొంగిలించడమంటే మాములు విషయం కాదు. తమ మైండ్‌కు పదును పెట్టి.. ఎంతో తెలివిగా.. అచి తూచి దొంగిలిస్తుంటారు. కానీ సీసీ కెమెరాలు ఉంటాయనే విషయాన్ని మర్చిపోతుంటారు. ఇటీవల కొన్ని ఆశ్చర్యకరమైన దొంగతనాలకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని నవ్వులు పూయిస్తే మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఇద్దరు వృద్దదంపతులు దొంగతనం చేసిన విధానం చూస్తే షాకవ్వాల్సిందే. ఎంతో ప్రోఫెషనల్‌గా తమ పని కానిచ్చేశారు. ఇంతకీ ఏం చేశారో తెలుసుకుందామా. ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఇద్దరు వృద్ద దంపతులు ఓ మాల్లోని ఎస్కలేటర్ పక్కన నిల్చుని ఉన్నారు. చాలా సమయం వరకు నిల్చున్న వారు.. ఆకస్మాత్తుగా పక్కనే ఉన్న మొక్కల నుంచి ఓ భాగాన్ని తెంపి బ్యాగ్‌లో వేసుకున్నారు. ఆ తర్వాత సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. చాలా ప్రొఫెషనల్ దొంగలు, లెజెండ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

