పెళ్లి మండపంలో తండ్రిని చితకబాదిన కన్న పిల్లలు !! ఎందుకో తెలిస్తే షాకే
పెళ్లి పీటల మీద నవ వధువును చితకబాది వివాహన్ని ఆపేశారు. అక్కడికి వచ్చిన అతిథులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తీరా చూస్తే.. అడ్డుకుంది వరుడి కన్నపిల్లలు కావడం విశేషం.
పెళ్లి పీటల మీద నవ వధువును చితకబాది వివాహన్ని ఆపేశారు. అక్కడికి వచ్చిన అతిథులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తీరా చూస్తే.. అడ్డుకుంది వరుడి కన్నపిల్లలు కావడం విశేషం. ఆ వ్యక్తికి అప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. యూపీలోని మొహల్లా పటియాకు చెందిన 55 ఏళ్ల ఓ వ్యక్తి రోడ్డు కాంట్రాక్టర్. అతడికి గతంలోనే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు ఏడుగురు పిల్లలున్నారు. అయినప్పటికీ రహాస్యంగా మరో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి అతడి రెండో భార్య, ఏడుగురు పిల్లలు, బంధువులు వివాహాన్ని అడ్డుకున్నారు. భార్య, పిల్లలు పెళ్లి కుమారుడిగా ముస్తాబైన అతడిపై దాడి చేసి కొట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన వధువు అక్కడి నుంచి భయపడి పారిపోయింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్ జిల్లాలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: పులికే చుక్కలు చూపించిన ఎద్దు.. మామూలుగా లేదుగా !!
తలుపులకు శిలువ గుర్తులు !! దెయ్యం భయంలో ఆ గ్రామస్థులు
సైలెంట్గా పని కానిచ్చేశారు !! ఏం దొంగిలించారో తెలిస్తే షాక్ !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

