Big News Big Debate: హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు.. భగ్గుమన్న టీడీపీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్.. లైవ్ వీడియో
హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెడుతూ తెచ్చిన బిల్లును ఆమోదించింది ఏపీ అసెంబ్లీ. ఇన్నాళ్లు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీగా ఉన్న ఆ పేరు ఇకపై వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీగా మారబోతోంది. ఆ పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న దానిపై అసెంబ్లీలో వివరించారు సీఎం జగన్. ఎవరిపైనో కోపం ఈ పని చేయలేదన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: పెళ్లి విందులో అప్పడం లొల్లి.. ఏకంగా లక్షన్నర నష్టం
RRR: కేంద్ర ప్రభుత్వ చేతుల్లో.. RRR ఆస్కార్ ఆశలు..
Mahesh Babu: స్టోరీ చెబితే మహేష్ ‘నో’ అన్నారు.. అలాంటి సినిమానే కావాలన్నారు..
Published on: Sep 21, 2022 07:12 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

