Sonu Sood: న్యూడ్ వీడియోలపై హెచ్చరించిన సోనుసూద్..
ఈ డిజిటల్ యుగంలో.. అమ్మాయిల మానానికి.. రక్షణ లేకుండా పోతోంది. బాత్రూం మొదలుకొని.. బెడ్ రూం వరకు.. ట్రయల్ రూమ్ మొదలుకొని టెంపుల్లో జరిగే పుణ్య స్థానాల వరకు..
ఈ డిజిటల్ యుగంలో.. అమ్మాయిల మానానికి.. రక్షణ లేకుండా పోతోంది. బాత్రూం మొదలుకొని.. బెడ్ రూం వరకు.. ట్రయల్ రూమ్ మొదలుకొని టెంపుల్లో జరిగే పుణ్య స్థానాల వరకు.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. అమ్మాయిల మానాన్ని కెమెరాల్లో బంధించే ప్రయత్నం జరుగుతూనే ఉంది. వాటిని పోర్న్ సైట్లలో పెట్టి.. వారి వారి జీవితాలను బజారుకీడ్చే చర్య నిత్యకృత్యం అవుతోంది. ఇక తాజాగా ఇలాంటిదే చండీఘర్ యూనివర్సిటీలో కూడా జరిగింది. అమ్మాయిల న్యూడ్ వీడియోస్ ఓ అమ్మాయి ద్వారా నెట్టింట లీకయ్యాయనే న్యూస్ అంతటా వైరల్ అయింది. అమ్మాలందరూ ఆ యూనివర్సిటీ యాజమాన్యం మీద తిరగబడేలా చేసింది. అయితే తాజాగా సోనుసూద్ ఇదే విషయం పై రియాక్టయ్యారు. అందరికీ ఓ బాధ్యతాయుత హెచ్చరిక చేశారు. “చండీగఢ్ యూనివర్శిటీలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మన సోదరీమణులకు అండగా ఉండి బాధ్యతాయుతమైన సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన సమయం ఇది. బాధితులకు కాదు మనకే ఇది పరీక్షా సమయం. బాధ్యతగా ఉండండి..” అంటూ ట్వీట్ చేశారు సోనుసూద్. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సోను బాధ్యతాయుత ట్వీట్ పై అందర్నీ చప్పట్లు కొట్టేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరీ ఇంత దారుణమా.. మేకప్ లేకపోతే సీత ఇలానా..
రోజా అమ్మాయి.. విక్రమ్ అబ్బాయి.. త్వరలో ??
ఇక దబిడదిబిడే !! ఒకే ఫ్రేమ్‌లో బాలయ్య.. పవన్.. ఫ్యాన్స్ కు పండగే..
TOP 9 ET News: 30 ఏళ్ల తరువాత కాశ్మీర్‌లోనూ.. RRR || ఇంటర్నేషనల్ వేదికపై పుష్ప నయా రికార్డ్
Digital News Round Up: చిన్న డైలాగ్ తో కాకరేపిన చిరు | మాస్కోలో పుష్ప మేనియా ..లైవ్ వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

