రోజా అమ్మాయి.. విక్రమ్ అబ్బాయి.. త్వరలో ??
రోజా..! హీరోయిన్గా అందర్నీ ఆకట్టుకున్నారు. రాజకీయ నాయకురాలిగా రీసౌండ్ క్రియేట్ చేశారు. ఎట్ ప్రజెంట్ ఎమ్మెల్యేగా.. రఫ్ఫాడిస్తున్నారు. మొత్తానికి తనకంటూ ఓ బ్రాండ్‌ను..
రోజా..! హీరోయిన్గా అందర్నీ ఆకట్టుకున్నారు. రాజకీయ నాయకురాలిగా రీసౌండ్ క్రియేట్ చేశారు. ఎట్ ప్రజెంట్ ఎమ్మెల్యేగా.. రఫ్ఫాడిస్తున్నారు. మొత్తానికి తనకంటూ ఓ బ్రాండ్‌ను.. క్రేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు తన వారసురాలిగా.. తన డాటర్ అన్షు మాలికను ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. కోలీవుడ్ యంగ్ హీరో సన్‌తో కలిపి పెయిరప్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీరి కాంబోలో ఓ సినిమాను మనకివ్వబోతున్నారు. ఎస్ ! తన వర్సటైల్ యాక్టింగ్‌తో సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా నామ్ కమాయించిన చియాన్ విక్రమ్.. రీసెంట్ గా తన కొడుకు ధృవ్‌ను కోలీవడ్‌కి పరిచయం చేశారు. అర్జుర్ రెడ్డి రిమేక్‌తో.. అక్కడ హీరోగా నిలబెట్టేసేశారు. ఇక ఇప్పుడు తెలుగులో కూడా లాంచ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. తన లాగే తన సన్ కూడా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అనుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక దబిడదిబిడే !! ఒకే ఫ్రేమ్‌లో బాలయ్య.. పవన్.. ఫ్యాన్స్ కు పండగే..
TOP 9 ET News: 30 ఏళ్ల తరువాత కాశ్మీర్‌లోనూ.. RRR || ఇంటర్నేషనల్ వేదికపై పుష్ప నయా రికార్డ్
Digital News Round Up: చిన్న డైలాగ్ తో కాకరేపిన చిరు | మాస్కోలో పుష్ప మేనియా ..లైవ్ వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

