AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ ఇంత దారుణమా.. మేకప్ లేకపోతే సీత ఇలానా..

మరీ ఇంత దారుణమా.. మేకప్ లేకపోతే సీత ఇలానా..

Phani CH
|

Updated on: Sep 20, 2022 | 7:38 PM

Share

సీతారామం చూసీ.. ఓ సీతా.. అని పాడుకుంటూ. ..కొందరైనా నిద్రలేని రాత్రుళ్లు గడిపే ఉంటారు. ఇలాంటి సీత నాజీవితంలోకి రావాలని ఆ రామున్నే కోరుకుని ఉంటారు.

సీతారామం చూసీ.. ఓ సీతా.. అని పాడుకుంటూ. ..కొందరైనా నిద్రలేని రాత్రుళ్లు గడిపే ఉంటారు. ఇలాంటి సీత నాజీవితంలోకి రావాలని ఆ రామున్నే కోరుకుని ఉంటారు. పెళ్లిళ్ల పేరయ్య దగ్గర ఈమె లాంటి అందగత్తె కోసం ఆరా తీయడం కూడా మొదలెట్టే ఉంటారు. కాని వీరే.. మేకప్ లేని సీతా ఫోటో చూసి షాకవుతున్నారు. మరీ ఇంత దారుణమా సీతా..అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ఎస్ ! రీసెంట్ గా సీతారమం సినిమాతో టాలీవుడ్‌లో అందర్నీ ఆకట్టుకున్నారు కోల్‌కత్తా బ్యూటీ మృణాల్ ఠాగూర్. తన అందంతో.. యాక్టింగ్‌ ట్యాలెంట్తో ఆ సినిమాకే హైలెట్‌ గా నిలిచారు. రిమైనింగ్ హీరోయిన్లకు అసూయ పుట్టేలా చేశారు. కాని తాజాగా బయటికి వచ్చిన తన మేకప్ లెస్ ఫోటోతో ఇప్పుడు అందర్నీ షాక్ చేస్తున్నారు. మేకప్ వేసుకుంటే ఆడాళ్లు గుర్తించలేనంతగా కనిపిస్తారా ఏంటి అనే డౌట్‌ను అందరిలో కలిగేలా చేస్తున్నారు. నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ.. మీమర్స్‌ కు ఫీడ్లా మారుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజా అమ్మాయి.. విక్రమ్‌ అబ్బాయి.. త్వరలో ??

ఇక దబిడదిబిడే !! ఒకే ఫ్రేమ్‌లో బాలయ్య.. పవన్.. ఫ్యాన్స్ కు పండగే..

TOP 9 ET News: 30 ఏళ్ల తరువాత కాశ్మీర్‌లోనూ.. RRR || ఇంటర్నేషనల్ వేదికపై పుష్ప నయా రికార్డ్‌

Digital News Round Up: చిన్న డైలాగ్ తో కాకరేపిన చిరు | మాస్కోలో పుష్ప మేనియా ..లైవ్ వీడియో

Big News Big Debate: డి లిమిటేషన్‌ రగడ.. లైవ్ వీడియో

Published on: Sep 20, 2022 07:38 PM