Mahesh Babu: స్టోరీ చెబితే మహేష్ ‘నో’ అన్నారు.. అలాంటి సినిమానే కావాలన్నారు..
ప్రిన్స్ మహేష్..!. చూడ్డానికి మిల్కీ బాయ్‌లా ఉంటారు కాని.. చేసేవన్నీ యాక్షన్ సినిమాలే.! చేసేవే కాదు.. చూసేవి కూడా హైఎండ్ యాక్షన్ మూవీస్‌నే..!
ప్రిన్స్ మహేష్..!. చూడ్డానికి మిల్కీ బాయ్‌లా ఉంటారు కాని.. చేసేవన్నీ యాక్షన్ సినిమాలే.! చేసేవే కాదు.. చూసేవి కూడా హైఎండ్ యాక్షన్ మూవీస్‌నే..! అందుకే కాస్త స్టార్ ఇమేజ్ వచ్చినప్పటి నుంచి.. పూర్తిగా యాక్షన్ డ్రామాలనే పిక్ చేసుకుంటున్నారు ఈ హీరో. ఆ సినిమాతోనే తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తూ.. ఇండస్ట్రీ రికార్డులు క్రియేట చేస్తున్నారు. ఇక ఇదే కాన్సెప్ట్‌కు కట్టుబడి ఉన్నారు కనుకే.. మణిరత్నం… గౌతమ్ మీనన్ ఆఫర్ చేసిన లవ్ స్టోరీలను రిజెక్ట చేశారు మహేష్. యాక్షన్ సినిమాలుంటే చేస్తానంటూ.. వారిని కన్విస్స్ చేశారు. ఇక ఇదే విషాయాన్ని తాజాగా చెప్పిన స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ .. మహేష్ తో ఓ హై ఎండ్ యాక్షన్ డ్రామా తీస్తానని ఓ ఇంటర్య్వూలో చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sonu Sood: న్యూడ్ వీడియోలపై హెచ్చరించిన సోనుసూద్..
మరీ ఇంత దారుణమా.. మేకప్ లేకపోతే సీత ఇలానా..
రోజా అమ్మాయి.. విక్రమ్ అబ్బాయి.. త్వరలో ??
ఇక దబిడదిబిడే !! ఒకే ఫ్రేమ్‌లో బాలయ్య.. పవన్.. ఫ్యాన్స్ కు పండగే..
TOP 9 ET News: 30 ఏళ్ల తరువాత కాశ్మీర్‌లోనూ.. RRR || ఇంటర్నేషనల్ వేదికపై పుష్ప నయా రికార్డ్
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

