RRR: కేంద్ర ప్రభుత్వ చేతుల్లో.. RRR ఆస్కార్ ఆశలు..

ఓటీటీ పుణ్యమాని అవుట్‌ సైడ్‌ ఆఫ్ ది ఇండియా.. చాలా మంది ఫ్యాన్స్ ను క్రియేట్ చేసుకుంది ట్రిపుల్ ఆర్. హాలీవుడ్ మేకర్స్ నుంచి మొదలుకుని.. కామన్ ఆడియెన్స్ వరకు అందర్నీ రిపీటెడ్‌ గా ఎంటర్‌టైన్ చేసింది.

RRR: కేంద్ర ప్రభుత్వ చేతుల్లో.. RRR ఆస్కార్ ఆశలు..

|

Updated on: Sep 20, 2022 | 8:10 PM

ఓటీటీ పుణ్యమాని అవుట్‌ సైడ్‌ ఆఫ్ ది ఇండియా.. చాలా మంది ఫ్యాన్స్ ను క్రియేట్ చేసుకుంది ట్రిపుల్ ఆర్. హాలీవుడ్ మేకర్స్ నుంచి మొదలుకుని.. కామన్ ఆడియెన్స్ వరకు అందర్నీ రిపీటెడ్‌ గా ఎంటర్‌టైన్ చేసింది. మార్వెల్ మూవీలకు మించి ఈ సినిమా ఉందనే టాక్‌ ను తెచ్చుకుంది. దాంతో పాటు హాలీవుడ్ మ్యాగజీన్స్ ప్రిపేర్ చేసే ఆస్కార్ విన్నింగ్ ప్రబబుల్ లిస్టులో కూడా స్థానం సంపాదించుకుంది. ఇక హాలీవుడ్ మ్యాగజైన్స్.. ఆస్కార్ ప్రబబుల్ లిస్టులో అయితే స్థానం సంపాదించుకుంది. కాని ఇండియాన్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం కోసం మాత్రం ఇప్పటికీ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉంది. ఎస్ ! ఇండియా నుంచి ఏదైనా ఫిల్మ్ ఆస్కార్ బరిలో నిలవాలంటే.. ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసే జ్యూరీని మెప్పించాలి. అలా మెప్పించిన సినిమానే ఆస్కార్ కు కోసం పంపించే రైట్ ఆ జ్యూరీకి ఉంది. దీంతో ఈ జ్యూరీ ఏ సినిమాను సెలక్ట్ చేస్తారనే ఈగర్ ఇప్పుడు అందరిలో ఉంది. అందరూ అనకున్నట్టే.. ట్రిపుల్ ఆర్ నే సెలక్ట్ చేసి ఆస్కార్ కు పంపిస్తారా.. లేక వేరే సినిమాను పంపిస్తారా..? అనేది ఎవ్వరికీ అంతు చిక్కకుండా ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: స్టోరీ చెబితే మహేష్ ‘నో’ అన్నారు.. అలాంటి సినిమానే కావాలన్నారు..

Sonu Sood: న్యూడ్ వీడియోలపై హెచ్చరించిన సోనుసూద్..

మరీ ఇంత దారుణమా.. మేకప్ లేకపోతే సీత ఇలానా..

రోజా అమ్మాయి.. విక్రమ్‌ అబ్బాయి.. త్వరలో ??

ఇక దబిడదిబిడే !! ఒకే ఫ్రేమ్‌లో బాలయ్య.. పవన్.. ఫ్యాన్స్ కు పండగే..

Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!