Big News Big Debate: నువ్వొకటి అంటే మేం మూడంటాం..లైవ్ వీడియో
ఏపీ రాజధానిపై అసలైన యుద్ధం మొదలైంది. ఎవరేమన్నా అడ్డంకులు వచ్చినా పాదయాత్రపై తగ్గేదే లేదు అంటున్నారు అమరావతి రైతులు.
ఏపీ రాజధానిపై అసలైన యుద్ధం మొదలైంది. ఎవరేమన్నా అడ్డంకులు వచ్చినా పాదయాత్రపై తగ్గేదే లేదు అంటున్నారు అమరావతి రైతులు. తమ ప్రాంతానికి రాజధాని వద్దని చెప్పడానికి మీరెవరంటూ మండిపడుతున్నారు అటు ఉత్తరాంధ్ర నేతలు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. అందులో అమరావతి కూడా ఉండాలన్నదే తమ ఉద్దేశమంటున్నారు ఉత్తరాంధ్ర మేథావులు. కానీ కేవలం అమరావతి మాత్రమే డెవలప్ కావాలని కోరుకోవడం స్వార్థం అవుతుందన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నెల 15న లక్షల మందితో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని వికేంద్రీకరణపై పోరాటాలకు సిద్ధం కావాలని జేఏసీ పిలుపునిచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌కి..పేషంట్ షాక్ తినడం ఖాయం
వామ్మో.. వింత ఆకృతితో పుట్టిన తాబేలు.. విస్తుపోతున్న జనం!
అర్ధరాత్రి ఇళ్లపై తిరుగుతున్న దెయ్యం.. హడలిపోతున్న జనం !!
మమ్మీ నన్ను రోజూ కొడుతోంది.. టీచర్ వద్ద కన్నీటిపర్యంతమైన చిన్నారి
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

