ఈ డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌కి..పేషంట్‌ షాక్‌ తినడం ఖాయం

ఒంట్లో బాగోలేదని డాక్టర్‌ వద్దకు పోతే పరీక్షలన్ని నిర్వహించి ఏవో మందులు రాసిస్తారు జౌనా!. ఐతే ఆ మందుల చీటి కేవలం మందుల షాపు వాడికి మాత్రమే అర్థమవుతుంది.

Phani CH

|

Oct 06, 2022 | 2:24 PM

ఒంట్లో బాగోలేదని డాక్టర్‌ వద్దకు పోతే పరీక్షలన్ని నిర్వహించి ఏవో మందులు రాసిస్తారు జౌనా!. ఐతే ఆ మందుల చీటి కేవలం మందుల షాపు వాడికి మాత్రమే అర్థమవుతుంది. ఐతే ఇక్కడో డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ రాసిన మందుల పేర్లు ఎవరైన ఈజీగా చదివేయొచ్చు. ఎందుకంటే అంత నీట్‌గా సులభంగా అర్థమైరీతీలో చాలా క్లియర్‌గా రాశాడు. వివరాల్లెళ్తే…కేరళకు చెందిన డాక్టర్‌ నితిన్‌ నారాయణన్‌ పాలక్కడ్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో పీడియాట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గత మూడేళ్లుగా అక్కడే వైద్యుడిగా పనిచేస్తున్నాడు. తాను ఎంత బిజీగా ఉన్న ఇలానే బ్లాక్‌ క్యాపిటల్‌ లెటర్స్‌ లోనే రాస్తానని అంటున్నాడు. తాను బాల్యం నుంచే గుడ్‌ హ్యండ్‌ రైటింగ్‌ స్కిల్స్‌పై దృష్టిసారించినట్లు చెబుతున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. వింత ఆకృతితో పుట్టిన తాబేలు.. విస్తుపోతున్న జనం!

అర్ధరాత్రి ఇళ్లపై తిరుగుతున్న దెయ్యం.. హడలిపోతున్న జనం !!

మమ్మీ నన్ను రోజూ కొడుతోంది.. టీచర్ వద్ద కన్నీటిపర్యంతమైన చిన్నారి

చెల్లిని గ‌ర్భవ‌తి చేసిన అన్న.. విషయం తెలియడంతో..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి గాడిద పాలు అమ్ముకుంటున్న యువకుడు

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu