వామ్మో.. వింత ఆకృతితో పుట్టిన తాబేలు.. విస్తుపోతున్న జనం!

Phani CH

Phani CH |

Updated on: Oct 06, 2022 | 9:39 AM

సోషల్‌ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు కనిపిస్తుంటాయి. అందులోనూ జంతువుల వీడియోలు బాగా వైరలవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.

సోషల్‌ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు కనిపిస్తుంటాయి. అందులోనూ జంతువుల వీడియోలు బాగా వైరలవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ తాబేలు పిల్ల నెట్టింట్లో వైరల్‌గా మారింది. అవయవాలు లోపించడం, ఒక్కోసారి అదనపు అవయవాలతో పిల్లలు పుట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఒంటి కన్నుతో అది జన్మనివ్వడమే ఇందుకు కారణం. వాస్తవానికి జన్యుపరమైన రుగ్మతల కారణంగా ఇలాంటి మార్పులు సంభవిస్తాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మనుషులతో పాటు జంతువుల్లోనూ ఇలాంటి మార్పులు సంభవిస్తుంటాయి. ఈ చిట్టి తాబేలు ఒకటి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న తాబేలు పిల్ల తలపై రెండు కళ్లు కాకుండా ఒక కన్ను మాత్రమే కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు ఈ బేబీ తాబేలును సైక్లోప్స్ తాబేలుగా అభివర్ణించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి ఇళ్లపై తిరుగుతున్న దెయ్యం.. హడలిపోతున్న జనం !!

మమ్మీ నన్ను రోజూ కొడుతోంది.. టీచర్ వద్ద కన్నీటిపర్యంతమైన చిన్నారి

చెల్లిని గ‌ర్భవ‌తి చేసిన అన్న.. విషయం తెలియడంతో..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి గాడిద పాలు అమ్ముకుంటున్న యువకుడు

జుట్టు ముడవడమే ఆమె తప్పైంది.. కాల్చి చంపిన పోలీసులు !!

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu