అర్ధరాత్రి ఇళ్లపై తిరుగుతున్న దెయ్యం.. హడలిపోతున్న జనం !!
వారణాసిలోని భేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడి గబీలోని వారణాసి డెవలప్‌మెంట్ అథారిటీ కాలనీలో ప్రజలు కొన్ని రోజులుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.
వారణాసిలోని భేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడి గబీలోని వారణాసి డెవలప్‌మెంట్ అథారిటీ కాలనీలో ప్రజలు కొన్ని రోజులుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దీనికి కారణం దెయ్యం లాంటి ఒక ఆకారం తిరుగుతుండటమే అంటున్నారు. తెల్లటి దుస్తులు ధరించిన ఒక భయానక ఆకారం ఇంటి పైకప్పుపై తిరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆకారం చూస్తుంటే ఇది నిజంగానే దెయ్యమే అంటున్నారు స్థానికులు. ఒక వ్యక్తి దీనిని వీడియో తీసి వాట్సాప్ లో వైరల్ చేశాడు. ఇది కచ్చితంగా దెయ్యమేనని కొందరు అంటుంటే.. కాదు కాదు.. ఎవరో ఆకతాయి చేసిన పని అని మరికొందరు అంటున్నారు. వింత ఆకారం గురించి ప్రజలు భయాందోళన చెందుతుండటంతో స్థానిక పోలీసులు ఈ విషయం ఏంటో తేల్చేందుకు రంగంలోకి దిగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మమ్మీ నన్ను రోజూ కొడుతోంది.. టీచర్ వద్ద కన్నీటిపర్యంతమైన చిన్నారి
చెల్లిని గర్భవతి చేసిన అన్న.. విషయం తెలియడంతో..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి గాడిద పాలు అమ్ముకుంటున్న యువకుడు
జుట్టు ముడవడమే ఆమె తప్పైంది.. కాల్చి చంపిన పోలీసులు !!
రైలు ఎక్కబోయి పడ్డ ప్రయాణీకుడు.. సెకనులో కాపాడిన ఆర్‌పీఎఫ్
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

