జుట్టు ముడవడమే ఆమె తప్పైంది.. కాల్చి చంపిన పోలీసులు !!
3 ఏళ్ల హదీస్ నజాఫీ అనే ఇరాన్ యువతి.. తన జుట్టు ముడుచుకుంటూ హిజాబ్ వ్యతిరేక పోరాటంలో పాల్గొంటున్నాని తెలుపుతూ పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది.
3 ఏళ్ల హదీస్ నజాఫీ అనే ఇరాన్ యువతి.. తన జుట్టు ముడుచుకుంటూ హిజాబ్ వ్యతిరేక పోరాటంలో పాల్గొంటున్నాని తెలుపుతూ పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. అయితే సదరు యువతిని ఇరాన్ భద్రతా బలగాలు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. యువతి చాతీ, ముఖం, చేతులు, మెడపై కాల్పులు జరిపారు. హదీస్ మరణించినట్లు జర్నలిస్ట్, మహిళా హక్కుల నేత మసీష్ అలినేజాద్ సెప్టెంబర్ 25న ట్వీట్ చేశారు. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకు హిజాబ్‌పై వ్యతిరేకత తీవ్రతరమవుతోంది. హిజాబ్ ఆందోళనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటికే పలువురు మృత్యువాతపడగా.. వేలాది మంది అరెస్ట్ అయ్యారు. అనేకమంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ఎక్కబోయి పడ్డ ప్రయాణీకుడు.. సెకనులో కాపాడిన ఆర్‌పీఎఫ్
చిన్నారుల భేల్‌పురి తయారీ .. నెట్టింట తెగ వైరల్
అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. పరీక్ష చేసి డాక్టర్లు షాక్.. అతని పొట్టలో
ఈ మహిళ ఆలోచన నెవ్వెర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్.. ఉద్యోగం కోసం అప్లై చేస్తూ..??
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

