చిన్నారుల భేల్‌పురి తయారీ .. నెట్టింట తెగ వైరల్
క్లాస్ రూంలో రెండవ తరగతి విద్యార్ధులు అందరూ కలిసి భేల్‌పురి తయారుచేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ముంబై స్కూల్ విద్యార్ధులు భేల్‌పురి చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 10 మిలియన్ వ్యూస్ లభించాయి.
క్లాస్ రూంలో రెండవ తరగతి విద్యార్ధులు అందరూ కలిసి భేల్‌పురి తయారుచేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ముంబై స్కూల్ విద్యార్ధులు భేల్‌పురి చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 10 మిలియన్ వ్యూస్ లభించాయి. ఈ వైరల్ వీడియోలో పెద్ద పాత్రలో భేల్‌పురికి అవసరమైన పదార్ధాలను ఒకరి తర్వాత ఒకరు వేస్తుండటం కనిపించింది. ఓ విద్యార్ధి పాత్రలో ముర్మురాలను వేయగా మరికొందరు విద్యార్ధులు టమోటా, ఉల్లిగడ్డ, వేయించిన శనగలు, కొత్తమీర వేశారు. ఓ చిన్నారి వీటిపై నిమ్మరసం చల్లగా మరో బాలుడు భేల్‌పురిపై ఉప్పు వేశాడు. ముంబైకి చెందిన లాల్జి త్రికంజీ ఎంపీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్ధులు భేల్‌పురి తయారుచేసినట్టు పోస్ట్ క్యాప్షన్ ద్వారా వెల్లడైంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ చిన్నారుల వంటకాన్ని ప్రశంసించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. పరీక్ష చేసి డాక్టర్లు షాక్.. అతని పొట్టలో
ఈ మహిళ ఆలోచన నెవ్వెర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్.. ఉద్యోగం కోసం అప్లై చేస్తూ..??
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

