Big News Big Debate: ఏపీలో అసలైన యుద్ధం మొదలైందా ?? లైవ్ వీడియో
ఏపీలో సీన్ టు సీన్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఉదయం తిట్ల దండకంతో మొదలైన పాలిటిక్స్ సాయంత్రానికి పొత్తులపైకి మళ్లాయి.
ఏపీలో సీన్ టు సీన్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఉదయం తిట్ల దండకంతో మొదలైన పాలిటిక్స్ సాయంత్రానికి పొత్తులపైకి మళ్లాయి. విశాఖలో జరిగిన ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అంతే జెట్ స్పీడుగా వైసీపీ నుంచి రియాక్షన్స్ కూడా వచ్చాయి. రాజకీయ విమర్శలు మోతాదు దాటి మరీ… వీధియుద్ధాలకు కూడా సిద్ధమంటూ సవాళ్లు చేసుకున్నాయి పార్టీలు. దీనిపై రచ్చ రచ్చ జరుగుతుండగానే విజయవాడలో పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు సమావేశం మరింత రక్తి కట్టించింది. పొత్తులపై మాట దాటివేసిన నేతలు తమకు ఉమ్మడి శత్రువు మాత్ర వైసీపీ అంటూ ఇతర పార్టీల మద్దతు కూడా అడిగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital News Round Up: పుష్ప 2 షూట్ బిగిన్స్ | అమ్మను చంపేశారా..లైవ్ వీడియో
కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!