నా ఫ్యాన్స్ అంటే అది !! రామ్ చరణ్ గూస్‌బంప్ కామెంట్స్..
పెద్దగా మాట్లాడని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఏదైనా వేదికపై మైక్ పట్టుకోగానే.. మాత్రం సూపర్ డూపర్ గా మాట్లాడతారు. ఎదురుగా ఎగిసిపడుతున్న ఫ్యాన్స్ ను చూస్తూ..
పెద్దగా మాట్లాడని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఏదైనా వేదికపై మైక్ పట్టుకోగానే.. మాత్రం సూపర్ డూపర్ గా మాట్లాడతారు. ఎదురుగా ఎగిసిపడుతున్న ఫ్యాన్స్ ను చూస్తూ.. వారిలో కొత్త జోష్ నింపేందుకు ట్రై చేస్తారు. తన ఫ్యాన్స్ను స్పెషల్ గా విష్ చేస్తుంటారు. ఆ వీడియోలతో నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇక తాజాగా ఓ రి దేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అదే చేశారు. రాజమండ్రి వేదికగా జరుగుతున్న ఈ ఈ వెంట్లో.. తన ఫ్యాన్స్ గురించి మాట్లాడారు. వారందరికీ గూస్ బంప్స్ వచ్చేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Oct 18, 2022 08:29 PM
వైరల్ వీడియోలు
Latest Videos