కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!

కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!

Phani CH

|

Updated on: Oct 18, 2022 | 8:30 PM

ఓ పక్క కాంతారా మూవీ త్రూ అవుట్ ఇండియాను షేక్ చేస్తుంటే.. మరో పక్క ఈ సినిమాను చూశామంటూ ట్వీట్‌ చేసిన ప్రభాస్ , అనుష్క ల మ్యాటర్ మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఓ పక్క కాంతారా మూవీ త్రూ అవుట్ ఇండియాను షేక్ చేస్తుంటే.. మరో పక్క ఈ సినిమాను చూశామంటూ ట్వీట్‌ చేసిన ప్రభాస్ , అనుష్క ల మ్యాటర్ మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీరు కలిసే ఈ సినిమా చూశారనే డౌట్‌ను అందరిలో కలిగేలా చేస్తోంది. ఇప్పుడిదే .. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇప్పటికే ప్రభాస్ , అనుష్కల మధ్య ఏదో ఉందని.. అది లవ్‌ అనే అనుకుంటున్న నెటిజన్స్‌కు.. కాంతారా మూవీపై వీరు చేసిన ట్వీట్‌.. ఇప్పుడు హింట్ గా మారింది. వీరిద్దరు కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారా…? అనే డౌట్‌ ను వద్దన్నా క్రియేట్ చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా ఫ్యాన్స్ అంటే అది !! రామ్‌ చరణ్‌ గూస్‌బంప్‌ కామెంట్స్..

‘నీ వెంట నేనూ నడుస్తా..’ పవన్‌కు మద్దతుగా హీరోయిన్

Vishnu Manchu: చిరంజీవికి సపోర్ట్‌ చేసిన మంచు విష్ణు..

Published on: Oct 18, 2022 08:30 PM