Digital TOP 9 NEWS: లేడీ మేనేజర్ దెబ్బకు..బ్యాంక్ దోపిడీకి వచ్చిన దొంగ | రైలు ఢీకొని రెండు ముక్కలైన బస్సు
నెదర్లాండ్స్‌లోని నూరడ్ పట్టణంలో రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగిన బస్సును వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది.
నెదర్లాండ్స్‌లోని నూరడ్ పట్టణంలో రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగిన బస్సును వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు రెండు ముక్కలయ్యింది. ముంబైలో ప్లాట్‌ఫాంపైకి రైలు వస్తోంది. రైలు ఆగకముందే దిగేందుకు ప్రయత్నించి అదుపుతప్పి పడిపోయాడో వ్యక్తి. అక్కడ ఉన్న కొందరు అతడిని పట్టుకుని వెంటనే పక్కకు లాగేసారు. ముఖానికి మాస్క్ తో కత్తితో బ్యాంక్‌ను దోచేందుకు వచ్చిన వ్యక్తిని గమనించిన లేడీ మేనేజర్ చేతికి దొరికిన ఇనుప వస్తువుతో దొంగను తరిమింది. ఆమె ధైర్యానికి సలాం అంటూ.. నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!
నా ఫ్యాన్స్ అంటే అది !! రామ్ చరణ్ గూస్‌బంప్ కామెంట్స్..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

