Vishnu Vardhan Reddy: బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుంది..

Vishnu Vardhan Reddy: బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుంది..

Phani CH

|

Updated on: Oct 18, 2022 | 8:47 PM

పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు కనిపించడం లేదన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. విశాఖ ఘటనపై గత రెండు రోజులుగా అందరూ పవన్ కి సంఘీభావం తెలిపారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు కనిపించడం లేదన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. విశాఖ ఘటనపై గత రెండు రోజులుగా అందరూ పవన్ కి సంఘీభావం తెలిపారు. అందులో భాగంగానే ఇవాళ చంద్రబాబు పవన్ తో భేటీ అయ్యారని చెప్పారు విష్ణువర్థన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో జనసేన- బీజేపీ అలయన్స్ కొనసాగుతుందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital News Round Up: పుష్ప 2 షూట్‌ బిగిన్స్‌ | అమ్మను చంపేశారా..లైవ్ వీడియో

Digital TOP 9 NEWS: లేడీ మేనేజర్ దెబ్బకు..బ్యాంక్ దోపిడీకి వచ్చిన దొంగ | రైలు ఢీకొని రెండు ముక్కలైన బస్సు

కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!

నా ఫ్యాన్స్ అంటే అది !! రామ్‌ చరణ్‌ గూస్‌బంప్‌ కామెంట్స్..

‘నీ వెంట నేనూ నడుస్తా..’ పవన్‌కు మద్దతుగా హీరోయిన్

Published on: Oct 18, 2022 05:57 PM