Big News Big Debate: తేల్చుకుందాం రా !! ఢిల్లీలో TRS ఎంపీలది రాజకీయ యుద్ధమేనా? లైవ్ వీడియో

Big News Big Debate: తేల్చుకుందాం రా !! ఢిల్లీలో TRS ఎంపీలది రాజకీయ యుద్ధమేనా? లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Dec 07, 2021 | 7:08 PM

ఢిల్లీలో TRS ఎంపీలది రాజకీయ యుద్ధమేనా? గల్లీలోనూ BJPతో తేల్చుకోవడానికి సిద్ధమా? పార్టీ పెద్దల తీరుతో కాంగ్రెస్‌ డీలా పడిందా? తెలంగాణలో పొలిటికల్‌ రియల్‌ పిక్చర్‌ ఏంటి?