Bathukamma Celebrations live video: ఘనంగా బతుకమ్మ వేడుకలు… వరంగల్ వేయిస్తంభాల గుడి సమీపంలో.. (లైవ్ వీడియో)
తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచులు ఎంతో సంబరంగా జరుపుకునే అతి పెద్ద పండగ. తెలంగాణ సాంస్కృతిక వైభవం.. బతుకమ్మ.. గౌరమ్మ అంటూ పల్లె నుంచి పట్టణాల వరకు ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ ఎంతో ప్రత్యేకం.
మరిన్ని చదవండి ఇక్కడ : EV Battery Charger Video: ప్రపంచం లోనే.. ఫస్ట్ టైం.. 3 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు.. 100 కి.మీ. ప్రయాణించొచ్చు..!(వీడియో)
వైరల్ వీడియోలు
Latest Videos