Nagarkurnool : ఏనాడు విధులకు రాని డాక్టర్.. 4ఏళ్లుగా జీతభత్యాలు.. అసలు కథా ఏంటంటే..?(వీడియో)
ఇది నాగర్ కర్నూల్ జిల్లా ఐసీడీఎస్ కార్యాలయం.. ఈ డిపార్ట్మెంట్ పరిధిలో మహిళా శిశుసంక్షేమమం కోసం శ్రీధర్ రెడ్డి అనే ఓ మెడికల్ ఆఫీసర్ ని 2017 లో నియమించారు.. నాలుగేళ్లు పూర్తయిన శ్రీధర్ రెడ్డి ఇంకా ఆడే శాఖలో కొనసాగుతున్నారు.కానీ ఇన్నేళ్ళలో ఏ ఒక్కరోజు కూడా విధులకు హాజరుకాలేదు..
మరిన్ని చదవండి ఇక్కడ : Big News Big Debate:’మా’ ఎన్నికల్లో జీవిత డబుల్ గేమ్? జీవిత ప్రకాష్ రాజ్ ప్యానల్.. రాజశేఖర్ మాత్రం మంచు ఫ్యామిలీకి టచ్లో..(లైవ్ వీడియో)
Published on: Oct 06, 2021 08:18 PM
వైరల్ వీడియోలు
Latest Videos