Big News Big Debate:’మా’ ఎన్నికల్లో జీవిత డబుల్ గేమ్? జీవిత ప్రకాష్ రాజ్ ప్యానల్.. రాజశేఖర్ మాత్రం మంచు ఫ్యామిలీకి టచ్‌లో..(లైవ్ వీడియో)
ఎన్నికల్లో జీవిత డబుల్ గేం ఆడుతున్నారా.? ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జీవిత పోటీచేస్తుంటే.. రాజశేఖర్ మాత్రం మంచు ఫ్యామిలీతో టచ్‌లోకి వెళ్లారా? అధ్యక్షుడిగా బరిలో ఉన్న మంచు విష్ణు జీవితకు వార్నింగ్ ఇవ్వడం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతోంది. మా అసోసయేషన్ వార్ జీవితా సెంట్రిక్‌గా ఎందుకు నడుస్తోంది? టాలీవుడ్‌నే నమ్ముకున్న ఫ్యామిలీల్లో జీవిత -రాజశేఖర్ ఉంటారు. నిర్మాతలుగా, దర్శకులుగా నటులుగా దశాబ్ధాలుగా పరిశ్రమలో ఉన్న ఈ కుటుంబం వివాదాల్లోనూ తరచూ కనిపిస్తుంటారు. లేటెస్టుగా మా అసోసియేషన్ ఎన్నికల్లోనూ వారే హాట్ టాపిక్ అయ్యారు.
మరిన్ని చదవండి ఇక్కడ : ‘శివకార్తికేయన్’ హీరోగా ‘వరుణ్ డాక్టర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..(లైవ్ వీడియో): Sivakarthikeyan Varun Doctor movie
Published on: Oct 06, 2021 06:55 PM
వైరల్ వీడియోలు
Latest Videos