AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: స్పందించకపోతే ఏంటి..? ఐ డోంట్ కేర్.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..

చంద్రబాబు అరెస్ట్‌పై సినీ పరిశ్రమ స్పందించకపోయినా డోంట్‌కేర్‌ అంటూ నందమూరి బాలకృష్ణ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని.. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.

Shaik Madar Saheb
|

Updated on: Oct 05, 2023 | 9:22 AM

Share

చంద్రబాబు అరెస్ట్‌పై సినీ పరిశ్రమ స్పందించకపోయినా డోంట్‌కేర్‌ అంటూ నందమూరి బాలకృష్ణ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని.. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సమావేశమయ్యారు. ఇంతకాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో ఉందని, ఇకపై టీడీపీ జెండా తెలంగాణలో రెపరెపలాడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని కొందరు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్‌ జపం మొదలుపెట్టారని బాలకృష్ణ చెప్పారు.

చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదన్న బాలకృష్ణ అనవసరంగా ఎవరిపైనా మేము నిందలు వేయబోమన్నారు. చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని పట్టించుకోబోనని స్పష్టం చేశారు బాలకృష్ణ. వైసీపీ మంత్రి రోజా ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించిన బాలకృష్ణ బురద మీద రాయి వేస్తే తిరిగి మీదే పడుతుందని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతి వెళ్లొచ్చు.. కొత్త హైవే..
కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతి వెళ్లొచ్చు.. కొత్త హైవే..
శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఇక్కడ స్నానం చేస్తే..
శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఇక్కడ స్నానం చేస్తే..
నలుగురు ఫట్.. ఇద్దరు హిట్.. టీ20 సిరీస్‌ నేర్పిన 5 కీలక పాఠాలు..!
నలుగురు ఫట్.. ఇద్దరు హిట్.. టీ20 సిరీస్‌ నేర్పిన 5 కీలక పాఠాలు..!
కివీస్‌తో వన్డే సిరీస్‌.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?
కివీస్‌తో వన్డే సిరీస్‌.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..