Talari Venkatrao:ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత..  వైసీపీ ఎమ్మెల్యేపై గ్రామస్తుల దాడి..

Talari Venkatrao:ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యేపై గ్రామస్తుల దాడి..

Phani CH

|

Updated on: Apr 30, 2022 | 12:29 PM

ఏలూరు ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లి లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ మండలంలోని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పై గ్రామస్తులు దాడి చేశారు. ఈ గ్రామస్తుల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తీవ్రంగా గాయపడ్డారు.