PM Modi at WITT Live: గెలవాలంటే గెలుస్తాం.. ఓడిపోతామని అనుకుంటే ఓడిపోతాం.. టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రధాని మోదీ..

|

Feb 26, 2024 | 9:49 PM

 TV9 What India Thinks Today Global Summit: దేశంలోనే అతి పెద్ద న్యూస్‌ నెట్‌వర్క్‌ టీవీ9 నిర్వహిస్తున్న వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే గ్లోబల్‌ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. సమకాలీన అంశాలు, రాజకీయాలపై ఆయన నేటి ఇండియా ఆలోచనలను పంచుకోనున్నారు. ఈ సదస్సులో ముఖ్యంగా ప్రధాని మోదీ భారతదేశ భవిష్యత్తుపై ప్రసంగిస్తున్నారు.

TV9 What India Thinks Today Global Summit: దేశంలోనే అతి పెద్ద న్యూస్‌ నెట్‌వర్క్‌ టీవీ9 నిర్వహిస్తున్న వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే గ్లోబల్‌ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. సమకాలీన అంశాలు, రాజకీయాలపై ఆయన నేటి ఇండియా ఆలోచనలను పంచుకోనున్నారు. ఈ సదస్సులో ముఖ్యంగా ప్రధాని మోదీ భారతదేశ భవిష్యత్తుపై ప్రసంగిస్తున్నారు. దీనికి ముందు ప్రధాని మోదీ కీలక ట్విట్ చేశారు. భారత్ ఏం ఆలోచిస్తోంది..? భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి.. అనే దానిపై ప్రసంగించనున్నట్లు తెలిపారు.

ఈ గ్లోబల్‌ సమిట్‌ సమ్మిట్‌ వేదికగా.. టీవీ9 గ్రూప్‌ ఎడిటర్స్‌ 10 మందితో ప్రధాని చర్చాగోష్ఠి నిర్వహిస్తారు. ఈ మాటామంతిలో టీవీ9 సమకాలీన అంశాలు, రాజకీయాలు, అంతర్జాతీయ విషయాలపై మాట్లాడుతున్నారు ప్రధాని మోదీ.. లైవ్ వీడియోలో చూడండి..