నాన్న- బిడ్డల బంధాన్ని ముక్కలు చేసిన నాగ్.. ఏకి పారేశాడుగా వీడియో
బిగ్ బాస్ తెలుగు 9 వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్‌మేట్స్‌కు గట్టి క్లాస్ పీకారు. బెడ్ టాస్క్‌లో తనూజ తీరును, శ్రీజ పట్ల భరణి ప్రవర్తనను ప్రశ్నించారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రత్యక్ష విమర్శలతో భరణి షాకయ్యారు. హౌస్‌మేట్స్ ఆటతీరుపై నాగార్జున తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బిగ్ బాస్ తెలుగు 9 హౌస్‌లో వారం మొత్తం హౌస్‌మేట్స్ ప్రదర్శించిన ఆటతీరుపై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వారందరికీ గట్టి క్లాస్ పీకారు. అందరూ ఊహించినట్లుగానే, స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఒక్కొక్కరిని నిలదీయడం మొదలుపెట్టారు. ముందుగా తనూజతో మాట్లాడుతూ, బెడ్ టాస్క్‌లో ఆమె ఆడిన తీరును ప్రశ్నించారు. ఆడపిల్లలందరి తరఫున పోరాడి ఉంటే, ఆమెకు ఈ పరిస్థితి వచ్చేది కాదని కింగ్ నాగార్జున సూచించారు. గతంలో సంజన ఇచ్చిన సలహాను గుర్తుచేస్తూ, కలిసి ఆడాలని ఆమె చెప్పినా తనూజకు బుద్ధి రాలేదా అని సీరియస్ అయ్యారు. భరణి, ఇమాన్యుయెల్, కళ్యాణ్ వంటి వారు తనూజను తీయరని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు.
మరిన్ని వీడియోల కోసం :
గర్ల్స్ టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం వీడియో
రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్
