ఒక వ్యక్తి 30 ఏళ్ల క్రితం కేవలం వెయ్యి రూపాయలతో కొన్న షేర్లను మర్చిపోయాడు. జేవీఎస్ఎల్ కంపెనీ జేఎస్డబ్ల్యూలో విలీనం కావడంతో, ఇప్పుడు ఆ పాత పేపర్ షేర్ల విలువ 1.83 కోట్లు కావడంతో ఆశ్చర్యపోయాడు. ఈ అద్భుతమైన కథ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.