డబుల్ ట్రీట్ ఇస్తామంటున్న స్టార్స్ .. ఫ్యాన్స్‌కు పండగే వీడియో
సిల్వర్ స్క్రీన్ పై మల్టీ రోల్స్ ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేయగా, ఎన్టీఆర్ దేవర, ప్రభాస్ ది రాజా సాబ్, బాలకృష్ణ అఖండ 2 చిత్రాల్లో డ్యూయల్ రోల్స్ లో కనిపించనున్నారు. స్టార్ హీరోల ఈ డబుల్ ట్రీట్ అభిమానులను ఆనందపరుస్తోంది.
సిల్వర్ స్క్రీన్ పై ట్రెండ్స్ మారుతుంటాయి. అప్పట్లో కాసులు కురిపించిన ఫార్ములాస్ మళ్లీ తెర మీదకు వస్తుంటాయి. ప్రజెంట్ అలాంటి ఓ క్రేజీ ట్రెండ్ మరోసారి బిగ్ స్క్రీన్ మీద సందడి చేస్తోంది. ఈ ట్రెండ్ తో అభిమానులు డబుల్ హ్యాపీగా ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో సిల్వర్ స్క్రీన్ మీద మల్టీ రోల్స్ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది.అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే గ్లోబల్ మూవీలో బన్నీ ట్రిపుల్ రోల్ చేయబోతున్నారు. ఈ జనరేషన్ లో ట్రిపుల్ యాక్షన్ చేసిన అతి కొద్దిమంది స్టార్స్ సరసన ఆయన చేరబోతున్నారు.రీసెంట్ గా దేవర సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించారు ఎన్టీఆర్. తండ్రీ కొడుకులుగా నటించిన తారక్, తొలి భాగంలో ఒక ఫ్రేమ్ లో రెండు రోల్స్ లో కనిపించకపోయినా, దేవర 2లో ఇద్దరు ఒక ఫ్రేమ్ లో కనిపించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
గర్ల్స్ టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం వీడియో
రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్కే కుచ్చు టోపీ పెట్టారుగా
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు
