బిగ్ బాస్ హౌస్‌లోకి దొంగతనంగా మొబైల్ ఫోన్..అడ్డంగా దొరికిపోయిన స్టార్ కంటెస్టెంట్!వీడియో
ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 9లో మొబైల్ ఫోన్ వినియోగంపై ఒక వార్త వైరల్ అవుతోంది. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉండాలనే నియమాన్ని అతిక్రమిస్తూ, తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ వినోద్ మొబైల్ గురించి మాట్లాడుతున్న వీడియో నెట్టింటా లీకైంది. ఇది నిజమని తేలితే సదరు కంటెస్టెంట్‌ను ఇంటి నుంచి తొలగించే అవకాశం ఉంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో బిగ్ బాస్ సీజన్‌లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. తెలుగులో సీజన్ 9 హోరాహోరీగా సాగుతోంది. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్, బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా వంద రోజులు ఇంట్లో గడపాలి అనే ప్రధాన నియమాన్ని కలిగి ఉంది. హౌస్‌లో మొబైల్ ఫోన్లు, టీవీలు వంటివి అనుమతించబడవు.అయితే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోని పోటీదారులు మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారనే వార్త ఒకటి వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా నెట్టింటా చక్కర్లు కొడుతోంది. తమిళ బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్‌గా ఉన్న వినోద్ తన మొబైల్ గురించి మాట్లాడుతున్న వీడియో లీకైంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఈ సంఘటన కలకలం రేపుతోంది. దీనిపై ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
గర్ల్స్ టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం వీడియో
రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
