My India My Life Goals: మన కోసం జలం.. జలం కోసం మనం.. ఇప్పటినుంచే నీటి పొదుపు ప్రారంభించండి..
My India My Life Goals: భూమిపై నీటిమట్టం వేగంగా తగ్గిపోతోంది. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్తులో నీటి డిమాండ్ పెరిగే అవకాశముందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 2050 నాటికి నీటి డిమాండ్ 55 శాతం పెరుగుతుంది.
My India My Life Goals: ప్రపంచవ్యాప్తంగా వేగంగా క్షీణిస్తున్న పర్యావరణం కారణంగా సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకు అధ్వాన్నంగా మారుతున్నాయి. పేదలు రోజూ కడుపు నింపుకునేందుకు (ఆహారం) కావాల్సిన డబ్బులు సంపాదించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే.. భూమిపై నీటిమట్టం వేగంగా తగ్గిపోతోంది. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్తులో నీటి డిమాండ్ పెరిగే అవకాశముందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 2050 నాటికి నీటి డిమాండ్ 55 శాతం పెరుగుతుంది. కావున, ఇల్లయినా.. పాఠశాల అయినా, కళాశాల అయినా, ఆఫీసు అయినా.. ఎక్కడైనా నీటిని పొదుపు చేయాలి.
మరిన్ని పర్యావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Aug 09, 2023 05:59 PM
వైరల్ వీడియోలు
Latest Videos