షుగర్ పేషెంట్స్.. మామిడి తినాలా? వద్దా? అనే డైలమా ఇక వదిలేయండి
సమ్మర్ వచ్చిందంటే చాలు మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మామిడిపళ్ళు. మరి అలాంటి మామిడిపళ్ళని షుగర్ పేషెంట్స్ తినొచ్చా లేదా? దీనికి సంబంధించి ఈరోజు తెలుసుకుందాం. మామిడిపండ్ల సీజన్ వచ్చేసింది. వివిధ రకాల మామిడిపళ్ళు తినడానికి రుచిగా ఉంటాయి. బంగినపల్లి, ఆల్ఫాన్సో, దుస్సేరితో సహా మొత్తం 1500 కంటే ఎక్కువ రకాల మామిడిపండ్లను భారతదేశంలో పండిస్తారు.
వివిధ మామిడిపండ్లు తమదైన ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. ఇవి తీయగా ఉంటాయి. మామిడిపళ్ళలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ షుగర్ పేషెంట్స్ మామిడిపళ్ళు తినాలనుకుంటే ఒకటి కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అది వారంలో రెండు మాత్రమే తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మామిడిపళ్ళు తిన్న తర్వాత ఇతర ఏ ఫ్రూట్స్ కూడా మీరు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా దాని నుండి దూరం ఉండటం కనిపిస్తుంది. ఎందుకంటే వారు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని భయపడుతూ ఉంటారు. పండ్లలో రాజు మామిడే కదా. జ్యూసీ, పల్పీ, స్వీట్ మామిడిపండ్లు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. మనదేశంలో రసాలూ, బంగినపల్లి, ఆల్ఫాన్సో, దశేరి ఇలా 1500 కంటే ఎక్కువ రకాల మామిడిపండ్లు ఉన్నాయి. మామిడిపళ్ళలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఒక రోజులో మీరు మామిడిపండ్లు ఎన్ని తింటున్నారో ఎంత గాడిట్స్ తింటున్నారో కూడా గమనించాలి. అయితే మామిడిలో ఒక్కో రకానికి ఒక్కో స్పెషల్ టేస్ట్ ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి అనుకుంటున్నారా.. స్టంట్స్ షో అనుకుంటున్నారా.. వధూవరుల పై నెటిజెన్స్ ఫైర్
మరిన్ని S-400లు కొనే యోచనలో భారత్ ??
అధిక బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. ఇది మీకోసమే..!
ఒత్తైన జుట్టుకు ద్రాక్ష గింజల నూనె.. !
ఆ వ్యక్తికి నిలువెల్లా విషం.. అతని రక్తం నుంచే యాంటీ వీనమ్ తయారీ..

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో
