అధిక బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. ఇది మీకోసమే..!
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా బిపితో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం, జీవనశైలితో ఈ సమస్యను అధిగమించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. పొటాషియం, ఫాస్ఫరస్ అధిక మోతాదులో ఉండే గ్రేప్స్ తరచు తీసుకోవడం వల్ల శరీరంలో అక్కర్లేని సోడియం మూత్రం ద్వారా బయటకు పోతుంది.
తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండులోను పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కొన్ని వందల మందిపై అధ్యయనం చేయగా పొటాషియం ఎక్కువగా తీసుకునే వారిలో బిపి అదుపులో ఉందని తెలింది. అందుకే రక్తపోటును అదుపులో ఉంచడంలో అరటిపళ్ళు కూడా బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. అధిక రక్తపోటుతో బాధపడేవారు తమ ఆహారంలో పచ్చి ఉల్లిపాయలు చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే అడినోసిన్ అనే రసాయనం వల్ల కండరాలు రిలాక్స్ అవ్వడమే కాకుండా బిపి అదుపులోకి వస్తుంది. కొబ్బరి నీళ్ళలో కాల్షియం, విటమిన్ సితో పాటు మరెన్నో మినరల్స్ ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం బిపిని కంట్రోల్ చేస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒత్తైన జుట్టుకు ద్రాక్ష గింజల నూనె.. !
ఆ వ్యక్తికి నిలువెల్లా విషం.. అతని రక్తం నుంచే యాంటీ వీనమ్ తయారీ..

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
