బెల్లంతో లవంగాలు కలిపి ఎప్పుడైనా తిన్నారా ??
బెల్లం, లవంగాలు కలిపి తినడమా.. ఇదేం కాంబినేషన్ అనుకుంటున్నారా? ఇలాంటి కాంబినేషన్సే మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. బెల్లం-లవంగాలు కలిపి తింటే 100కు పైగా రోగాలను అడ్డుకుంటుందంటున్నారు. ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుందట.
ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను దూరం చేస్తాయట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయి. మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి, క్రాంప్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. లవంగాలను నీళ్లలో వేసి మరిగించి, అందులో బెల్లం వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. లవంగాల పొడి, బెల్లాన్ని గోరువెచ్చని నీళ్లలో వేసుకుని కలిపి తాగినా మంచి ప్రయోజనాలు అందుతాయి. కూరల్లో, సూప్స్‌లో, స్వీట్స్‌లో కూడా వీటిని ఉపయోగించి తీసుకోవచ్చు. లవంగాలు, బెల్లాన్ని పేస్ట్‌గా చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ మాట వెనక్కి తీసుకున్న టీటీడీ.. ఖుషీ ఖుషీగా.. భక్తులు
నాకు ఇంటరెస్ట్ లేదు.. లేడీ అఘోరీ నన్ను బలవంతం చేసింది
బాంబులా పేలిన టాయిలెట్ సీట్.. ఇక ప్రశాంతంగా అక్కడ కూడా కూర్చోలేమా !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

