AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆవురావురుమంటూ పానీపూరిలను తెగ లాగిస్తున్న ఆవు, దూడ.. వైరల్‏గా మారిన వీడియో..

Viral Video: ఇటీవల కాలంలో ప్రతి వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంటాయి. ఇక జంతువులు, పక్షులకు సంబంధించిన

Viral Video: ఆవురావురుమంటూ పానీపూరిలను తెగ లాగిస్తున్న ఆవు, దూడ..  వైరల్‏గా మారిన వీడియో..
Viral Video
Rajitha Chanti
|

Updated on: Jun 05, 2021 | 9:39 PM

Share

Viral Video: ఇటీవల కాలంలో ప్రతి వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంటాయి. ఇక జంతువులు, పక్షులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.. ఈ వీడియోలు కొన్ని నవ్వు తెపిస్తే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాగే మరికొన్ని వీడియోలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా ? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఆవు గడ్డి తింటుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కొన్ని సందర్బాల్లో రోటీ లేదా ఆకుపచ్చ కూరగాయలు తినడం చూస్తుంటాం.. కానీ ఈ వీడియోలో ఓ ఆవు, దూడ పానీపూరి తింటూ ఎంజాయ్‌ చేస్తున్నాయి.. ఆవు యజమాని ఎంతో ఓపికగా ఆవుకు, దాని దూడకు పానీ పూరి తినిపిస్తున్నారు. చూడముచ్చటగా ఉన్న ఈ దృశ్యం స్థానికులతో పాటు, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన ప్రతిఒక్కరూ చాలా ఇష్టపడుతూ.. రకారకాల కామెంట్స్ పెడుతున్నారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోను నెట్‌ఇంట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 58వేల మంది వీక్షించారు.

వీడియో..

View this post on Instagram

A post shared by sree130920 (@sree130920)

Also Read: Chittoor : ప్రేమంటూ యువతిని చంపి, తనూ గొంతుకోసుకుని.. స్పాట్‌లోనే ఆమె తమ్ముడి చేతిలో చనిపోయి.! : సుష్మిత, చిన్నా హత్యల ఉదంతం

Manchu Manoj: ‘అహం బ్రహ్మాస్మి’ కోసం మంచు మనోజ్ కఠినమైన వర్కవుట్స్.. నయా లుక్ కోసం ఏకంగా 10 కిలోలు తగ్గిన హీరో..

Milk Health Benefits: పాల‌ను తాగ‌డానికి అయిష్ట‌త చూపిస్తున్నారా? అయితే మీరు చాలా కోల్పోతున్న‌ట్లే.. ఎందుకంటే..

Ardha Shatabdham Movie: ‘అర్థ శతాబ్దం’ నుంచి మరో లిరికల్ సాంగ్.. శంకర్ మహదేవన్ గొంతు నుంచి ‘మెరిసేలే మెరిసేలే’

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!