Earth Spins: భూమి తిరగడం ఆగిపోతే జరిగేది ఇదే.! భూమికి సంబంధించి పరిశోధకుల హెచ్చరిక!
హాలీవుడ్ సినిమా 2020 చూశారా? 20 ఏళ్లకు ముందు వచ్చిన సినిమాలో తనచుట్టూ తాను తిరుగుతున్న భూమి ఒక్కసారిగా ఆగిపోవడంతో అయస్కాంత శక్తి ఆగిపోయి ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారుతుంది. అది సినిమా. అయితే, నిజంగా భూమి తిరగడం ఆగిపోతే, ఏమౌతుందన్న దానిపై పరిశోధకులు తాజాగా అధ్యయనం చేశారు. భూమి తన అక్షం చుట్టూ సెకన్‌కు 400 మీటర్ల వేగంతో తిరుగుతుందట.
హాలీవుడ్ సినిమా 2020 చూశారా? 20 ఏళ్లకు ముందు వచ్చిన సినిమాలో తనచుట్టూ తాను తిరుగుతున్న భూమి ఒక్కసారిగా ఆగిపోవడంతో అయస్కాంత శక్తి ఆగిపోయి ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారుతుంది. అది సినిమా. అయితే, నిజంగా భూమి తిరగడం ఆగిపోతే, ఏమౌతుందన్న దానిపై పరిశోధకులు తాజాగా అధ్యయనం చేశారు. భూమి తన అక్షం చుట్టూ సెకన్‌కు 400 మీటర్ల వేగంతో తిరుగుతుందట. ఒకవేళ, ఉన్నట్టుండి ఈ తిరగడం ఆగిపోతే, పెను విధ్వంసమే చవిచూడాల్సి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. భూభ్రమణం మీదనే గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి తదితరాలు ఆధారపడతాయని పరిశోధకులు పేర్కొన్నారు. భూమి తిరగడం ఆగిపోతే గురుత్వాకర్షణ శక్తి మాయమైపోయి సముద్రాలు పొంగొచ్చని, భూకంపాలు రావొచ్చని, సునామీలు విరుచుకుపడవచ్చని పేర్కొంటున్నారు. మనుషులు గాలిలో తేలియాడవచ్చని చెబుతున్నారు. అయస్కాంత శక్తి లేకపోవడంతో పక్షులు సరైన దిశలో ఎగరలేవని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..