Hyderabad: ఘట్‌కేసర్‌లో కిడ్నాప్‌కు గురైన బాలిక సేఫ్.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆచూకీ..
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి ఈడబ్ల్యూసీ కాలనీలో అదృశ్యమైన చిన్నారి కృష్ణవేణి ఆచూకీ లభ్యమైంది. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటుండగా చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. అదే కాలనీకి చెందిన సురేశ్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి ఈడబ్ల్యూసీ కాలనీలో అదృశ్యమైన చిన్నారి కృష్ణవేణి ఆచూకీ లభ్యమైంది. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటుండగా చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. అదే కాలనీకి చెందిన సురేశ్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక ఆచూకీ కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు సురేశ్‌ను రైల్వే పోలీసులు పట్టుకుని విచారించారు. దీంతో తనతోపాటు ఉన్న నాలుగేళ్ల చిన్నారిని ఘట్‌కేసర్‌లో కిడ్నాప్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం రైల్వే పోలీసుల సంరక్షణలో చిన్నారి సురక్షితంగా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు

