తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం.. ఏంటని వెళ్లి చూడగా
సరీసృపాలలో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైన జీవి. జంతువులనే కాదు.. మనుషులను కూడా అమాంతం ప్రాణాలతో మింగేస్తుంది. అలాంటి కొండచిలువను దూరం నుంచి చూస్తూనే గుండె ప్యాంట్‌లోకి జారిపోతుంది.
సరీసృపాలలో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైన జీవి. జంతువులనే కాదు.. మనుషులను కూడా అమాంతం ప్రాణాలతో మింగేస్తుంది. అలాంటి కొండచిలువను దూరం నుంచి చూస్తూనే గుండె ప్యాంట్‌లోకి జారిపోతుంది. అలాంటిది దగ్గరకొస్తే.. ఇంకేమైనా ఉందా.? పైప్రాణాలు పైకే పోతాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది చదవండి: ఛీ.. ఛీ.! ఇదేం పని.. కారులో నలుగురు పిల్లల ముందు శృంగారం.. ఆ తర్వాత సీన్ ఇది
వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపెళ్లి (హెచ్) గ్రామ శివారులోని పంట పొలాల్లో కొండచిలువ సంచారం రైతులకు భయాందోళనకు గురిచేసింది.మంగళవారం గ్రామానికి చెందిన రైతు గొల్ల గణేష్ తన పొలంలో పని చేస్తుండగా సుమారు ఐదు అడుగుల కొండ చిలువ కనిపించింది.రైతు గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా గ్రామాస్తులు అటవీ ప్రాంతానికి తరిమి కొట్టారు.
ఇది చదవండి: రండి బాబూ రండి.! ఓన్లీ ఫర్ సింగిల్స్.. హాగ్‌కు రూ. 11, ముద్దుకు రూ. 110.. ఎక్కడంటారా
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

