విమానంలో టీ కోసం గొడవ చెట్టంత మగాడిని చావబాదిన మహిళ వీడియో
ఎయిర్ ఇండియా విమానంలో కోల్డ్ టీ కోసం ఇద్దరు ప్రయాణికుల మధ్య జరిగిన తీవ్రమైన గొడవ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళ తన సహ ప్రయాణికుడిపై దాడి చేసింది. ఈ ఘటన విమానంలోని ఇతర ప్రయాణికులను షాక్కులో ముంచింది. ఈ ఘటన తర్వాత నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో కోల్డ్ టీ కోసం ఇద్దరు ప్రయాణికుల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఒక మహిళ తన సహ ప్రయాణికుడితో వాగ్వాదంలోకి దిగి, అతనిపై దాడి చేసింది. వాగ్వాదం ముష్టిఘాతాలకు దారితీసింది. విమానంలోని ఎయిర్ హోస్టెస్సులు వారిని వేరు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, వారు ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. ఈ ఘటన విమానంలోని ఇతర ప్రయాణికులను షాక్కులో ముంచింది. సాధారణంగా విమాన ప్రయాణికులు హుందాగా ప్రవర్తిస్తారు, కాని ఇటీవల విమాన ప్రయాణాల్లో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
సెలవులొచ్చాయ్..స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వీడియో
ఆమె అరుపు విని కాకులే మోసపోయాయిగా..వీడియో
చెదిరిన కల.. అమెరికాలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం వీడియో
ఇందేంట్రా బాబు ఆకాశంలో రెండు చందమామలు.. మీరూ చూడండి మరి !
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

