సేమ్యా అంటే మీకెంతో ఇష్టమా ?? ఒక్కసారి ఈ వీడియో చూడండి
బ్రాండెడ్ కంపెనీ.. అందమైన ప్యాకింగ్..లోపలి సరుకు కూడా ఎంతో ఫ్రెష్‌గా క నిపిస్తుంది. త్వరగా కుకింగ్ కూడా అయిపోతుంది. ఇంకేముంది ఓ నాలుగు సేమ్యా ప్యాకెట్లు తీసుకెళ్తే త్వరత్వరగా సేమ్యా ఉప్మా చేసి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ పెట్టేయొచ్చు అనుకుంటున్నారా? కానీ ఏది అసలు? ఏది నకిలీ ? పసిగట్టలేనంతగా మార్కెట్‌లో కల్తీ సరుకు డంప్ అవుతోంది. బ్రాండెడ్ కంపనీ ప్రాడక్ట్స్‌ను కల్తీ చేస్తున్న కేటుగాళ్లను ఇటీవలే అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.
బ్రాండెడ్ కంపెనీ.. అందమైన ప్యాకింగ్..లోపలి సరుకు కూడా ఎంతో ఫ్రెష్‌గా క నిపిస్తుంది. త్వరగా కుకింగ్ కూడా అయిపోతుంది. ఇంకేముంది ఓ నాలుగు సేమ్యా ప్యాకెట్లు తీసుకెళ్తే త్వరత్వరగా సేమ్యా ఉప్మా చేసి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ పెట్టేయొచ్చు అనుకుంటున్నారా? కానీ ఏది అసలు? ఏది నకిలీ ? పసిగట్టలేనంతగా మార్కెట్‌లో కల్తీ సరుకు డంప్ అవుతోంది. బ్రాండెడ్ కంపనీ ప్రాడక్ట్స్‌ను కల్తీ చేస్తున్న కేటుగాళ్లను ఇటీవలే అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. తాజాగా చంపాపేటలో కంపూ సేమ్యా దందాకు చెక్ పెట్టారు జీహెచ్‌ఎంసీ ఫుడ్ కంట్రోల్ అధికారులు. నిబంధనల్లేవు… నీళ్లు లేవు.. డ్రైనేజీ కన్నా అపరిశుభ్రంగా వున్న ఏరియాలో సేమ్యాను తయారు చేస్తుండటంతో స్థానికులు చంపాపేట కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డికి దృష్టికి తెచ్చారు. వెంటనే ఆయన జీహెచ్‌ఎంసీ అధికారులకు, పోలీసులకు సమచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. దుర్గంధభరితమైన ప్రదేశంలో సేమ్యా తయారీని చూసి అధికారులు సైతం షాకయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అత్యాచార బాధితురాలిని కాపాడేందుకు జైపూర్ వైద్యులు సాహసోపేత నిర్ణయం
మనిషి అంతరించిపోయే రోజు.. మరెంతో దూరంలో లేదా ??
గాజా నేలపై డజన్ల కొద్దీ మృతదేహాలు.. ఇజ్రాయెల్ దాడుల్లో 70 మంది మృతి
వీల్‌ఛైర్ లేక వృద్ధుడి మృతి.. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

