మనిషి అంతరించిపోయే రోజు.. మరెంతో దూరంలో లేదా ??

మనిషి అంతరించిపోయే రోజు.. మరెంతో దూరంలో లేదా ??

Phani CH

|

Updated on: Mar 02, 2024 | 8:34 PM

మనం మాయమైపోతామా... ? డైనోసార్లలా అంతరించిపోతామా..? భవిష్యత్తులో ఈ భూమ్మీద బతికే జీవులు మనుషులు ఇలా ఉండేవారని బిగ్ స్క్రీన్‌లపై మనం డైనోసార్లను చూసినట్టు చూసుకోవాల్సిందేనా..?తాజాగా విడుదలైన జనన గణాంకాల నివేదిక... ఎందుకు.. ఈ తరానికి అర్థమయ్యే ఇంగ్లిష్‌లోనే చెబుతా.. బర్త్ రేట్ ఇండెక్స్‌ను చూస్తే ఇది భవిష్యత్తులో నిజం కానుందా అన్న అనుమానం రాక మానదు. ఎక్కడి వరకో ఎందుకు... మన ఆసియాలో మనకు దగ్గర్లోనే ఉన్న దక్షిణ కొరియా తెలుసు కదా.

మనం మాయమైపోతామా… ? డైనోసార్లలా అంతరించిపోతామా..? భవిష్యత్తులో ఈ భూమ్మీద బతికే జీవులు మనుషులు ఇలా ఉండేవారని బిగ్ స్క్రీన్‌లపై మనం డైనోసార్లను చూసినట్టు చూసుకోవాల్సిందేనా..?తాజాగా విడుదలైన జనన గణాంకాల నివేదిక… ఎందుకు.. ఈ తరానికి అర్థమయ్యే ఇంగ్లిష్‌లోనే చెబుతా.. బర్త్ రేట్ ఇండెక్స్‌ను చూస్తే ఇది భవిష్యత్తులో నిజం కానుందా అన్న అనుమానం రాక మానదు. ఎక్కడి వరకో ఎందుకు… మన ఆసియాలో మనకు దగ్గర్లోనే ఉన్న దక్షిణ కొరియా తెలుసు కదా… అభివృద్ధిలో ఆకాశంతో పోటీ పడే ఈ దేశం.. జననాల విషయంలో మాత్రం రోజు రోజుకీ అథఃపాతాళానికి దిగజారిపోతోంది. తాజాగా ఫిబ్రవరి 28న విడుదలైన గణాంకాలను చూస్తే 2022తో పోల్చితే 2023లో ఏకంగా 8శాతం నుంచి 0.72 శాతానికి జననాల రేటు పడిపోయింది. ఏ దేశమైనా స్థిరమైన వృద్ధి రేటు కొనసాగించాలంటే కనీసం జననాల రేటు 2.1శాతం ఉండాలి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాజా నేలపై డజన్ల కొద్దీ మృతదేహాలు.. ఇజ్రాయెల్‌ దాడుల్లో 70 మంది మృతి

వీల్‌ఛైర్‌ లేక వృద్ధుడి మృతి.. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా

పగలు భోజనం తర్వాత నిద్ర.. అంత డేంజరా ??

‘మచు పిచ్చు’ను ముంచెత్తిన వరదలు.. తీవ్ర ఇబ్బందుల్లో పర్యాటకులు

సూర్యుడిపై మచ్చ.. ఖగోళ శాస్త్రవేత్తల్లో ఆందోళన