అత్యాచార బాధితురాలిని కాపాడేందుకు జైపూర్ వైద్యులు సాహసోపేత నిర్ణయం
అత్యాచార బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రి వైద్యులు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. శ్వాస తీసుకునేందుకు ఆమె శ్వాసనాళాన్ని తెరిచి అందులో పైపు పెట్టాలని నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియను ట్రాకియోస్టమీ అంటారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాటైన మెడికల్ బోర్డు బాధితురాలి ప్రాణాలను కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాలనూ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంది.
అత్యాచార బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రి వైద్యులు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. శ్వాస తీసుకునేందుకు ఆమె శ్వాసనాళాన్ని తెరిచి అందులో పైపు పెట్టాలని నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియను ట్రాకియోస్టమీ అంటారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాటైన మెడికల్ బోర్డు బాధితురాలి ప్రాణాలను కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాలనూ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంది. జైపూర్ జిల్లాలో శనివారం కోట్‌పుత్లి-బెహ్రార్‌లో ఓ యువతిపై ముగ్గురు యువకులు దాడిచేశారు. ఆపై ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యారు. వెళ్తూవెళ్తూ పదునైన ఆయుధంతో దాడిచేశారు. దీంతో ఆమె పొట్ట చీరుకుపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. నేడు మరోమారు ఆమెకు పరీక్షలు నిర్వహించనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనిషి అంతరించిపోయే రోజు.. మరెంతో దూరంలో లేదా ??
గాజా నేలపై డజన్ల కొద్దీ మృతదేహాలు.. ఇజ్రాయెల్ దాడుల్లో 70 మంది మృతి
వీల్‌ఛైర్ లేక వృద్ధుడి మృతి.. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా
పగలు భోజనం తర్వాత నిద్ర.. అంత డేంజరా ??
‘మచు పిచ్చు’ను ముంచెత్తిన వరదలు.. తీవ్ర ఇబ్బందుల్లో పర్యాటకులు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

