Sai Pallavi: 75 కోట్ల రెమ్యునరేషన్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి
ఇప్పటి వరకు ఏ సినిమాకైనా కోటి నుంచి రెండు కోట్ల మధ్య రెమ్యునరేషన్‌గా తీసుకునే సాయిపల్లవి బంపర్ ఆఫర్ కొట్టారు. ఈ సారి ఏకంగా 75 కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకోనున్నారు. బాలీవుడ్ మేకర్స్ నితిష్ తివారీ తెరకెక్కించే బిగ్ పాన్ ఇండియన్ సినిమా రామాయణ సినిమా కోసం ఈరేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకోనున్నారట ఈ బ్యూటీ.
ఇప్పటి వరకు ఏ సినిమాకైనా కోటి నుంచి రెండు కోట్ల మధ్య రెమ్యునరేషన్‌గా తీసుకునే సాయిపల్లవి బంపర్ ఆఫర్ కొట్టారు. ఈ సారి ఏకంగా 75 కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకోనున్నారు. బాలీవుడ్ మేకర్స్ నితిష్ తివారీ తెరకెక్కించే బిగ్ పాన్ ఇండియన్ సినిమా రామాయణ సినిమా కోసం ఈరేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకోనున్నారట ఈ బ్యూటీ. ఇక రణ్బీర్ కపూర్ రాముడిగా యాక్ట్ చేస్తున్ ఈ మూవీ 3 భాగాలుగా తెరకెక్కనుంది.
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
