Prabhas: టార్గెట్ 1000 కోట్లు… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Rajeev Rayala

|

Updated on: Apr 13, 2024 | 8:05 PM

100 కోట్ల లెక్క కామన్‌ అయిపోయింది. అందుకే వెయ్యి కోట్ల లెక్క తెరపైకి వచ్చింది. ఇప్పటికే బాహుబలి2తో వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసి.. టాలీవుడ్‌ కాలర్ ఎగరేసేలా చేసిన ప్రభాస్.. ఆ తరువాత మాత్రం..ఆ మార్క్‌ను అందుకోలేక పోయాడు. సలార్‌తో 700 కోట్ల వరకు రీచ్ అయినా.. వెయ్యి కోట్లను అందుకోలేకపోయాడు.

100 కోట్ల లెక్క కామన్‌ అయిపోయింది. అందుకే వెయ్యి కోట్ల లెక్క తెరపైకి వచ్చింది. ఇప్పటికే బాహుబలి2తో వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసి.. టాలీవుడ్‌ కాలర్ ఎగరేసేలా చేసిన ప్రభాస్.. ఆ తరువాత మాత్రం..ఆ మార్క్‌ను అందుకోలేక పోయాడు. సలార్‌తో 700 కోట్ల వరకు రీచ్ అయినా.. వెయ్యి కోట్లను అందుకోలేకపోయాడు. దీంతో ప్రభాస్‌ కల్కి వెయ్యి కోట్లను రీచ్ అవ్వడమే టార్గెట్‌గా పెట్టుకుందనే టాక్ నడుస్తోంది. అందుకు తగట్టు ప్రమోషన్స్ ప్లాన్స్ జరుగుతుందనే న్యూస్ కూడా ఉంది. మరి ప్రభాస్‌ ఈ సారి కూడా వెయ్యి కోట్ల మార్క్‌ను రీచ్‌ అవుతారో లేదో చూడాలి.