కిక్కిచ్చే న్యూస్.. హృతిక్ NTR మధ్య భీకర డ్యాన్స్‌ పోటీ..

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌, బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వార్‌ 2’. ఈ సినిమా కోసం ఇద్దరి అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మొదటిసారి వీరిద్దరి కాంబోను తెరపై చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. ఇటీవలే ఈ మూవీ కోసం ముంబై ల్యాండ్ అయ్యాడు తారక్. అయితే ఇన్నాళ్లు మాస్ రగ్గడ్ లుక్ లో కనిపించిన తారక్.. ఇప్పుడు పూర్తిగా లుక్ మార్చేశాడు. క్లీన్ షేవింగ్.. ఆర్మీ హెయిర్ స్టైల్ లో కనిపించారు.

కిక్కిచ్చే న్యూస్.. హృతిక్ NTR మధ్య భీకర డ్యాన్స్‌ పోటీ..

|

Updated on: Apr 13, 2024 | 11:29 AM

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌, బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వార్‌ 2’. ఈ సినిమా కోసం ఇద్దరి అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మొదటిసారి వీరిద్దరి కాంబోను తెరపై చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. ఇటీవలే ఈ మూవీ కోసం ముంబై ల్యాండ్ అయ్యాడు తారక్. అయితే ఇన్నాళ్లు మాస్ రగ్గడ్ లుక్ లో కనిపించిన తారక్.. ఇప్పుడు పూర్తిగా లుక్ మార్చేశాడు. క్లీన్ షేవింగ్.. ఆర్మీ హెయిర్ స్టైల్ లో కనిపించారు. ఈ మూవీలో తారక్ రా ఏజెంట్ గా కనిపించనున్నారని ముందు నుంచి ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూస్తుంటే నిజంగానే ఈ సినిమాలో తారక్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని కన్ఫార్మ్ అయ్యింది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. YRF స్పై యూనివర్స్ చిత్రం కోసం ముంబైకి వచ్చినప్పుడు వార్ 2లో మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ జూనియర్ లుక్ రివీల్ అయ్యింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నార్త్ టు సౌత్ అన్ని రికార్డ్స్ లెక్కలు తేల్చే పొటెన్షియల్ కలిగి ఉందట. ఇక ఈ మూవీలో హృతిక్, తారక్ మధ్య ఓ క్రేజీ డ్యాన్సింగ్ సాంగ్ ఉంటుందని.. అందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని డిజైన్స్ చేయిస్తున్నాడని తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్యకు నచ్చలేదని.. కోట్లు విలువ చేసే కారును లైట్‌ తీసుకున్న హీరో

Akhil Akkineni: నయా లుక్‌లో అందరికీ షాకిచ్చిన అఖిల్

Premalu: OTTలోకి వచ్చేసిన ప్రేమలు మూవీ..

Yatra 2: చడీచప్పుడు కాకుండా.. OTTలోకి వచ్చేసిన యాత్రా2

Follow us
Latest Articles
ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
నల్లని, మెరిసే ఒత్తైన జుట్టు కోసం కలబందను ఇలా ఉపయోగించాలి
నల్లని, మెరిసే ఒత్తైన జుట్టు కోసం కలబందను ఇలా ఉపయోగించాలి
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన ముంబై.. డేంజరస్ బౌలర్ల రీఎంట్రీ
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన ముంబై.. డేంజరస్ బౌలర్ల రీఎంట్రీ
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
కాలేశ్వరం డ్యామేజ్ కు కారణం మీకు తెలుసా..?
కాలేశ్వరం డ్యామేజ్ కు కారణం మీకు తెలుసా..?
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.
ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే.!
ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే.!
అందుకే మోదీ ఫొటో పెట్టలేదు.. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌..
అందుకే మోదీ ఫొటో పెట్టలేదు.. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌..
స్టూడెంట్ కోసం యూనివర్సిటీ బంపర్ ఆఫర్...నో సమ్మర్ హాలిడేస్
స్టూడెంట్ కోసం యూనివర్సిటీ బంపర్ ఆఫర్...నో సమ్మర్ హాలిడేస్
ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..
ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..