Akhil Akkineni: నయా లుక్‌లో అందరికీ షాకిచ్చిన అఖిల్
అక్కినేని అఖిల్ బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమయ్యింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ సినిమా.. కోసం తన లుక్ పూర్తిగా మార్చేసి.. సిక్స్ ప్యాక్ బాడీతో ఎంతో కష్టపడిన అఖిల్..ఆ సినిమా డిజాస్టర్ అవడంతో.. సైలెంట్ అయిపోయాడు. ఏజెంట్ రిలీజ్ అయి ఏడాది అయినా ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండానే ఉన్నారు. దాంతో పాటు అటు మీడియాకు ఇటు సోషల్ మీడియాకు దూరంగానే ఉంటూ వస్తున్నాడు.
అక్కినేని అఖిల్ బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమయ్యింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ సినిమా.. కోసం తన లుక్ పూర్తిగా మార్చేసి.. సిక్స్ ప్యాక్ బాడీతో ఎంతో కష్టపడిన అఖిల్..ఆ సినిమా డిజాస్టర్ అవడంతో.. సైలెంట్ అయిపోయాడు. ఏజెంట్ రిలీజ్ అయి ఏడాది అయినా ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండానే ఉన్నారు. దాంతో పాటు అటు మీడియాకు ఇటు సోషల్ మీడియాకు దూరంగానే ఉంటూ వస్తున్నాడు. కానీ సడెన్‌గా.. ఉన్నట్టుండి.. నయా లుక్‌తో అందరికీ నవ్వుతూ కనిపించాడు ఈ స్టార్ హీరో. తన కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన అఖిల్… ఏప్రిల్ 8న తన పుట్టినరోజు వేడుకలను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుని తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. అలా ఎయిర్ పోర్టులో తన నయాలుక్‌తో కనిపించి అందర్నీ షాకయ్యేలా చేశాడు. పొడవాటి జుట్టు, భారీ గడ్డంతో కనిపించిన అఖిల్.. ఇప్పుడు ఈ లుక్తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. నెక్ట్స్ సినిమా కోసం ఇలా మేకోవర్ అవుతున్నాడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

